Homeసినిమాటాలీవుడ్Video: అఖండ - తాండవం (2) మొదలైంది.. akhanda 2

Video: అఖండ – తాండవం (2) మొదలైంది.. akhanda 2

Telugunewsfly: బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ అంటేనే మాస్ ఎంటర్టైనింగ్ కంటెంట్ లోడ్ అవుతుందని అర్థం. అలాంటిది ఓవర్సీస్ లో కూడా మాస్ జాతర అంటే ఎలా ఉంటుందో చూపించిన అఖండ మూవీకి సీక్వెల్ అంటే ఇక బాలయ్య ఫ్యాన్స్ కు గూస్ బంప్సే. 14 రీల్స్ బ్యానర్ పై అఖండ – తాండవం సినిమా పూజ కార్యక్రమం జరిగింది. ఈ సంద్భంగా మూవీ మేకర్స్ టైటిల్ లాంచ్ టీజర్ రిలీజ్ చేశారు. ఆ వీడియో మీ కోసం

 

 

RELATED ARTICLES

Latest News

Recent Comments