మేషం
విదేశీ ప్రయాణానికి అనుకూలంగా ఉంది. కుటుంబంలో గొడవలు తలెత్తే అవకాశం. ఆకస్మిక ధననష్టం. వృత్తి, ఉద్యోగాల్లో ఆటంకాలు. ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి.
వృషభం
ప్రయత్నించే పనుల్లో సక్సెస్ అవుతారు. ఆకస్మికంగా డబ్బు వస్తుంది. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది.
మిథునం
కళాకారులు, మీడియాలో పని చేసే వారికి మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబసౌఖ్యం ఉంది. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలను పొందుతారు.
కర్కాటకం
ప్రయాణాలు చేయాల్సి ఉంది. జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవుతుంది. విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించాలి.
సింహం
స్థిరాస్తి సమస్యలు పరిష్కారమవుతాయి. ఆకస్మిక ధనలాభ సూచితం. వింధు, వినోదాల్లో పాల్గొంటారు.
కన్య
ప్రయత్నించే పనులు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. కొత్త పనులకు రూపకల్పన చేస్తారు.
తుల
స్థిరాస్తి విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరులకు కీడు చేసే ఆలోచనకు దూరంగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
వృశ్చికం
ధైర్య, సాహసాలతో వ్యవహరిస్తారు. సూక్ష్మబుద్ధితో అనుకున్నది సాధిస్తారు. మీ శక్తికి గుర్తింపు లభిస్తుంది. శతృబాధలు పోతాయి. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి.
ధనుస్సు
కుటుంబపరిస్థితులు సంతృప్తిగా ఉంటాయి. రుణబాధలు తీరుతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఆప్తులను కలుస్తారు.
మకరం
కుటుంబ కలహాలు తొలగిపోతాయి. పనులకు ఆటంకం కలుగుతుంది. వృథా ప్రయాణాలు, అనారోగ్య సూచితం. స్వల్ప ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి.
కుంభం
విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృధా ఖర్చులు, ప్రయాణాలు చేస్తారు. మానసిక ఆందోళన కలదు. బంధుమిత్రులతో వైరం ఏర్పడే అవకాశం. శారీరికంగా అలసి పోతారు.
మీనం
వృత్తిలో స్థానచలన అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. సతమతమవుతారు. గొడవలకు దూరంగా ఉండాలి. స్థిరాస్తుల విషయాల్లో తొందరపడవద్దు.