Homeన్యూస్తెలంగాణChicken: బార్లలో.. కర్రీ పాయింట్స్ లో చికెన్ కొంటున్నారా? ఇది చదవండి

Chicken: బార్లలో.. కర్రీ పాయింట్స్ లో చికెన్ కొంటున్నారా? ఇది చదవండి

Telugunewsfly : బార్లలో, పర్మిట్ రూంలు, కర్రీ పాయింట్స్ లో, రెస్టారెంట్లలో దొరికే చికెన్ రుచిగా ఉందని లాగించేస్తే.. రోగాలు కొని తెచ్చుకున్నట్టే. తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన దాడుల్లో 700 కిలోల కుళ్లిన చికెన్ గుర్తించారు.

Chicken

హైదరాబాద్ లోని బేగంపేట్ ప్రకాశనగర్లో బాలయ్య అనే చికెన్ సెంటర్ నిర్వాహకుడు గత కొద్దిరోజులుగా కుళ్లిన  చికెన్ అమ్ముతున్నాడని సమాచారం అందుకున్న అధికారులు సోదాలు నిర్వహించారు. బాలయ్చియ కెన్ సెంటర్ లో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో పోలీసులు  700 కిలోల కుళ్లిన మాంసాన్ని గుర్తించారు. దాన్స్వా. ధీనం చేసుకుని, షాపును సీజ్ చేశారు. ఈ చికెన్ను జనతా బార్స్, కల్లు కాంపౌండ్స్, ఫాస్ట్ఫుడ్ సెంటర్స్, ఫుడ్ కోర్టులు, పర్మిట్ రూమ్స్క అతడు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

RELATED ARTICLES

Latest News

Recent Comments