ఇంట్లో వాడేసిన అంట్లు శుభ్రంగా ఎప్పటికప్పుడు తోముకుని వాడుకుంటాము. కొంతమంది ఆడవారైతే ఒక్క గిన్నె కానీ, గ్లాస్ కానీ వాడగానే వెంటనే అంట్ల స్పాంజ్ తీసుకుని రుద్దేస్తారు. మరి మనం దేనితో అయితే క్లీన్ చేస్తున్నామో అదే sponge scrub లో ఎన్ని బాక్టీరియాలు ఉంటాయో తెలుసా..
ఈ sponge scrub lo ఈ కొలి, సాల్మొనెల్లా, మొరాక్సెల్ల లాంటి బ్యాక్టీరియాలు ఉంటాయి. ఒక కక్యూబిక్ సెంటీమీటర్ కు 54 బిలియన్ల బ్యాక్టీరియాలు ఉంటాయట. ఇవి మనలో డయేరియా, మెనింజైటిస్, నిమోనియా, ఫుడ్ పాయినింగ్ వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే బ్రష్ స్కృబ్బులు, సిలికాన్ స్క్రుబ్బులు వాడితే మంచిది. అవి కూడా మూడు రోజులకు ఒకసారి వేడి నీళ్ళలో శుభ్రం చేసుకొని వాడితే మంచిది.