Video: కర్నూలు జిల్లా కాల్వబుగ్గ రామేశ్వరాలయం లో అద్భుతం చోటు చేసుకుంది. వర్షం వచ్చి వరద నీరు ఆలయం కోనేరు పక్కనే ప్రవిహించినా, కోనేరు ఎత్తు వరద నీటి ప్రవాహం కన్నా తక్కువే ఉన్న ఆ వరద నీరు మాత్రం కోనేరులో కలవడం లేదు. పవిత్ర జలం కాబట్టి అందులో వరద నీరు కలవడం లేదు అని భక్తులు శివుని మహిమను కొనియాడుతున్నారు. కొంతమంది మాత్రం ఏదో సైంటిఫిక్ రీజన్ ఉంటుంది అంటున్నారు.
Video: కర్నూలు శివాలయంలో అద్భుతం..
RELATED ARTICLES