Telugunewsfly: రతన్ టాటా మరణంతో తమ ఇంట్లో ఒక పెద్ద మనిషి చనిపోయారు అనేంతలా బాధ పడ్డారు దేశ ప్రజలు. ఆయన సేవా కార్యక్రమాలు, సింప్లిసిటీ సామాన్య జనాల్లో ఆయనను కేవలం వ్యాపారవేత్తగానే కాక గొప్ప మానవతావదిగా నిలబెట్టాయి. Tata sons చైర్మన్ అయిన రతన్ టాటా 30 కంపెనీలను దాదాపు 100 దేశాల్లో విజయవంతంగా నడిపారు. ఇంత పెద్ద సంస్థలు నడిపిన ఆయన చనిపోయేముందు చేపట్టిన ప్రాజక్ట్ గురించి తెలిస్తే ఆయన పై గౌరవం మరింత పెరుగుతుంది.
ఆయన సుమారు 165 కోట్ల ఖర్చుతో animal hospital ను స్థాపించారు. ఈ పని ఆయనకు జంతువుల పట్ల ఉన్న ప్రేమను తెలుపుతుంది. ఎంత కమిట్మెంట్ లేకపోతే అంత ఖర్చు పెడతారు. ఈ పనితో రతన్ టాటా గౌరవం మరింత పెరిగింది.