Homeసినిమాటాలీవుడ్ముందే రిలీజ్ కానున్న పుష్ప 2

ముందే రిలీజ్ కానున్న పుష్ప 2

పుష్ప 2 సినిమా రిలీజ్ డేట్ ఇప్పటికే రెండు సార్లు మారింది. ఆలస్యం అయిందని అభిమానులు నిరాశ చెందినప్పటికీ, ఎప్పుడొచ్చినా రికార్డులు బద్దలుకొడుతుందనే అంచనాలతో రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే dec 6 న రిలీజ్ ఫిక్స్ అని అనుకున్న అభిమానులకు ఇప్పుడు మరో అప్డేట్ ఇచ్చారు అల్లు అర్జున్.

https://telugunewsfly.com/pushpa2releasedatepreponed/
Pushpa 2 telugunews fly

డిసెంబర్ 5 వ తేదీనే సినిమాను విడుదలవనుందని స్టైలిష్ స్టార్ తన x అకౌంట్ లో ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కొత్త ఇమేజ్ కూడా పోస్ట్ చేసారు.

RELATED ARTICLES

Latest News

Recent Comments