Homeసినిమాటాలీవుడ్RC- 16 (ram charan) నుండి అదిరిపోయే అప్ డేట్..

RC- 16 (ram charan) నుండి అదిరిపోయే అప్ డేట్..

Telugunewsfly.com: game changer సినిమా అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ, ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు డైరెక్షన్ లో రాబోతున్న rc-16 మీద అంచనాలు భారీగా నెలకొన్నాయి. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురచూస్తున్న ఈ మూవీ నుండి లేటెస్ట్ గా హీరోయిన్ పాత్ర ఎలా ఉండబోతుందని తెలియజేస్తూ.. జాన్వీ కపూర్ first look రిలీజ్ చేసింది మూవీ టీం.

https://telugunewsfly.com/rc16jhahnavikapoorfirstlook
Rc-16 telugunewsfly

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇండియన్ ప్రైడ్ మ్యూజిక్ డైరెక్టర్ a r rahaman music అందిస్తున్నారు.

RELATED ARTICLES

Latest News

Recent Comments