Homeలైఫ్ స్టైల్లారీల పై ఉండే OK వెనక ఇంత history ఉందా..?

లారీల పై ఉండే OK వెనక ఇంత history ఉందా..?

Telugunewsfly: మనము లారీల పై, ఆటో లో పై ఉండే కోట్స్ చూస్తూనే ఉంటాం. కొన్ని కోటేషన్స్ నవ్వు తేపిస్తే, కొన్ని ఆలోచింప చేస్తాయి. అయితే ఈ వెహికల్ వెనక ఏదో ఒకటి రాసే సిస్టమ్ లారీల వెనక ఉండే OK నుండి మొదలైంది.

https://telugunewsfly.com/okmeaningbacksideoflorry/
Ok backside of lorry telugunews fly

సాధారణంగా మనం OK అనే పదాన్ని అలాగే, సరే అనే అర్థాలు వచ్చేలా వాడుతుంటాము. కానీ లారీ వెనక ఉన్న OK కి మాత్రం అర్థం పూర్తిగా వేరుగా ఉంది. నిజానికి ఈ పదం రెండవ ప్రపంచ యుద్ద సమయంలో బ్రిటీష్ ఆర్మీ వాడటం మొదలు పెట్టింది. ఆ కాలం లో వారు వాడే లారీలు కిరోసిన్ తో నడిచేవి. అది తెలిసే విధంగా లారీ వెనక On kerosene అని రాయడానికి షార్ట్ ఫాం లో OK అని రాసేవారు. కిరోసిన్ మండే స్వభావం కలది కాబట్టి హెచ్చరికగా ఈ పదాన్ని వాడేవారు.

 

RELATED ARTICLES

Latest News

Recent Comments