Telugunewsfly: పుష్ప 2 అప్డేట్ కోసం అల్లు ఫ్యాన్స్ ఎదురుచూపులకు తెరపడింది. అటు అభిమానులు ఇటు సాధారణ ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది. అల్లు అర్జున్ స్టిల్ రిలీజ్ చేసి విడుదల తేదీని అనౌన్స్ చేసింది సినిమా యూనిట్.
December 6 న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. ఈ అప్డేట్ తో స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ రికార్డులు బద్దలు కొట్టే ఓపెనింగ్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.