Homeన్యూస్జాతీయంThamanna: ఈడీ విచారణకు తమన్నా.. ఆ పనిలో దొరికిపోయిందా?

Thamanna: ఈడీ విచారణకు తమన్నా.. ఆ పనిలో దొరికిపోయిందా?

Telugunewsfly: నటి తమన్నా భాటియా ఈడీ విచారణకు హాజరయ్యారు. ‘HPZ టోకెన్’ అప్లికేషన్‌కు సంబంధించి తమన్నాను ఈడీ అధికారులు వివరించారు.

బిట్ కాయిన్ సహా పలు క్రిప్టో కరెన్సీ మైనింగ్ పేరిట ఇన్వెస్టర్లను ఈ యాప్ మోసం చేసినట్లు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తమన్నాను విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు ఆదేశించారు. దీంతో తమన్నా విచారణకు హాజరు కాక తప్పలేదు.

RELATED ARTICLES

Latest News

Recent Comments