Homeన్యూస్జాతీయంTrain ticket reservation లో nov1st నుండి కీలక మార్పులు..

Train ticket reservation లో nov1st నుండి కీలక మార్పులు..

Telugunewsfly: రైల్వే సంస్థ రిజర్వేషన్ బుకింగ్ లో మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా పండగల వేళ సొంత ఊర్లకు వెళ్లే వారు 4 నెలల ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం చూస్తుంటాం. అయితే ఈ అవకాశం ఇప్పుడు లేదు. ఇండియన్ రైల్వే నవంబర్ ఒకటి నుండి ticket advance reservation రూల్స్ మార్చేసింది.

https://telugunewsfly.com/trainticketadvancereservationrules
Train ticket reservation telugunews fly

ఇప్పటివరకు ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే 120 రోజుల ముందుగానే టికెట్స్ రిజర్వ్ చేసుకునే అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు ఆ సమయాన్ని 60 రోజులకు కుందించారు. అంటే 2 నెలల ముందు మాత్రమే ticket Advance reservation చేసుకోవచ్చు. అయితే నవంబర్ 1st వరకు అడ్వాన్స్ బుక్ చేసుకున్న వారికి యధావిధిగా టికెట్స్ ఇష్యూ అవుతాయి. కానీ ఒకటవ తేదీ నుండి మాత్రం కొత్త విధానం అమలులోకి వస్తుంది.

RELATED ARTICLES

Latest News

Recent Comments