Homeలైఫ్ స్టైల్వాట్సాప్ లో బ్యాంకు బాలన్స్ (bank balance) చూసుకోవడం ఎలాగో తెలుసా..?

వాట్సాప్ లో బ్యాంకు బాలన్స్ (bank balance) చూసుకోవడం ఎలాగో తెలుసా..?

telugunewsfly:బ్యాంకు అకౌంట్ లో బాలన్స్ చూసుకోవడానికి ఒకప్పుడు పాస్ బుక్ పట్టుకుని బ్యాంక్ కు వెళ్లి లైన్ లో నిలబడేవాళ్లం. ఇప్పుడు ఫోన్ పే, గూగుల్ పే, లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా చూసుకుంటున్నాం. కానీ ఒక్కోసారి సర్వర్లు సరిగా పనిచేయకనో, పాస్వర్డ్ మరిచిపోయో ఇబ్బంది పడుతుంటాం. మరి ఇవన్నీ లేకుండా మనం ఈజీగా వాట్సాప్ లో బాలన్స్ చూసుకోగలిగితే..

 https://telugunewsfly.com/bankbalancewithwhatsapp
bank balance check in whatsapp telugunews fly

అవును మనం ఇప్పుడు వాట్సాప్ లో బ్యాంకు బాలన్స్ తెలుసుకోవచ్చు. ఇది మన ఇంట్లో ఉండే పెద్ద వయసు వాళ్లకు బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు ఆన్లైన్ బ్యాంకింగ్ వాడలేకపోవచ్చు, యూపీఐ వాడడానికి కన్ఫ్యూజ్ అవ్వొచ్చు. ఇప్పుడు ఈ సమస్యలన్నిటికీ వాట్సాప్ ద్వారా చెక్ పెట్టొచ్చు. మనం చేయాల్సిందల్లా కేవలం మన అకౌంట్ ఉన్న బ్యాంక్ యొక్క వాట్సాప్ నెంబర్ కు, మీరు బ్యాంకు లో రిజిస్టర్ చేసిన ఫోన్ నెంబర్ నుండి హాయ్ అని మెసేజ్ పెట్టి రిజిస్టర్ చేసుకోవడమే.

 https://telugunewsfly.com/bankbalancewithwhatsapp
bank balance check in whatsapp telugunews fly

బ్యాంకు లు వాటి వాట్సాప్ నెంబర్ లు:

SBI   

9022690226I

INDIAN  bank   

8754424242

CANARA                       

 9076030001

ICICI                                 

 8640086400

HDFC                               

 7070022222

AXIS                             

 7036165000

IDFC                             

 9555555555 

KOTAK 

 266006022

UNION BANK                   

9666606060

YES BANK               

 8291201200

RELATED ARTICLES

Latest News

Recent Comments